Type Here to Get Search Results !

20 సూత్రాల పథకం ఎవరు ప్రవేశపెట్టారు? | జనరల్ నాలెడ్జ్ ప్రాక్టిసు పేపర్ | Telugu General Knowledge Practice Paper

0

 మొదటి మహిళా ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి


 భారత రత్న పొందిన తొలి మహిళ ఎవరు?
Answer: ఇందిరా గాంధి


 అతి చిన్న వయసులొ ప్రధాని అయిన వారు ఎవరు?
Answer: రాజీవ్ గాంధి


 20సూత్రాల పథకం ఎవరు ప్రవేశపెట్టారు?
Answer: ఇందిరా గాంధి


 ప్రస్తుత భారత రాష్ట్రపతి ఎవరు?
Answer: ప్రణబ్ ముఖర్జి


 ప్రణబ్ ముఖర్జి ఎన్నవ భారత రాష్ట్రపతి?
Answer: 13 వ భారత రాష్ట్రపతి


 భారత రాష్ట్రపతి పదవికి పోటీ కి అర్హతలు ఏవి?
Answer: భారత పౌరుడు అయి 35 సం నిండి ఉండాలి


 భారత రాష్ట్రపతి భవన్ ఎక్కడ ఉంది?
Answer: డిల్లీ లొని మొఘల్ గార్డెన్


 పదవిలొ ఉండగా మరనించిన ఉప రాష్ట్రపతి ఎవరు?
Answer: క్రుష్ణ కాంత్


 మొదటి లోక్ సభ కు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి?
Answer: 1952 లొ


 ఒక బిల్లు ఆర్థిక బిల్లు అయినది కానిది నిర్ణయించె అధికారం ఎవరికి ఉంటుంది?
Answer: లోక్ సభ స్పీకర్ కు


 లోక్ సభ తొలి మహిళా స్పీకర్ ఎవరు?
Answer: మీరా కుమార్


 రాజ్య సభ తొలి చైర్మన్ ఎవరు?
Answer: సర్వేపల్లి రాధాక్రిష్ణన్


 రాజ్య సభ తొలి డిప్యుటి చైర్మన్ ఎవరు?
Answer: వి యెస్ మూర్తి


 తక్కువ కాలం ఉప రాష్ట్రపతిగా ఎవరు పని చేసారు?
Answer: వి వి గిరి


 రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా ఎవరు పని చేసారు?
Answer: సర్వే పల్లి రాధాక్రిష్ణన్ , హమీద్ అన్సారి


 లోక్ సభ లొ మొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
Answer: వై బి చవాన్


 మొదటి లోక్ సభ కాలము ?
Answer: 1952-1957


 లోక్ సభకు మొదటి స్పీకర్ ఎవరు?
Answer: జి వి మౌలాంకర్


 హత్యకు గురయిన ప్రధాని ఎవరు?
Answer: ఇందిరా గాంధి
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad