Type Here to Get Search Results !

Tissue Paper Making Business in Telugu | Self Employment Telugu

0
రెస్టారెంట్స్ లో, హోటల్స్ లో, బేకరీస్ లో కామన్ గా వాడేది టిష్యూ పేపర్. అందువలన టిష్యూ పేపర్ లేకుండా ఏ ఒక్క రెస్టారెంట్ గాని బేకరీ గాని ఉండదు. అంతలా ఈ టిష్యూ పేపర్ కి డిమాండ్ ఉంది. కనుక ఈ టిష్యూ పేపర్ తయారీనే మనం ఆదాయ వనరుగా మలచుకుంటే మనం దీని ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. 

ప్రస్తుతం మన పట్టణాల్లో ఉన్న హోటళ్లకు, రెస్టారెంట్లకు కొంతమంది మ్యానుఫ్యాక్చరర్స్ ఈ పేపర్లను సప్లై చేస్తున్నప్పటికీ మనం వారి కంటే తక్కువ ధరలకు మరియు వివిధ డిజైన్లతో అందించినట్లయితే మనకి మార్కెటింగ్ అనేది సులభతరమవుతుంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad