Type Here to Get Search Results !

How to Apply BATA Company Franchise in India | Telugu Small Business Self Employment Ideas in Telugu

0
మన ఇండియాలో చాల పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి , అవి పట్టణాలలో డీలర్ షిప్ అంటే ప్రాంచైజ్ ను ఇస్తూ  తమ వ్యాపారాలు కొనసాగిస్తూ ఉంటాయి, అయితే చాల మందికి ఈ ఫ్రాంచైజీ లకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, అని   కొన్ని సందేహాలు ఉంటాయి 
బాటా షూ కంపెనీ  ప్రైవేట్  లిమిటెడ్, ఈ పేరు చాలామందికి పరిచయం అక్కర లేనిపేరు, మార్కెట్ లో ఎన్ని రకాల పాదరక్షల తయారీ  పరిశ్రమలు ఉన్న కస్టమర్లు మాకు బాటా కంపెనీ ప్రాడక్ట్స్ మాత్రమే కావాలి అని అడిగి మరి   కొనుక్కునే వారు చాల మంది  ఉన్నారు  కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ బాటా కంపెనీ ఫ్రాంచైజీని  ఎలా తీసుకోవాలి అనే విషయాలు  తెలుసుకుందాం,

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad