Type Here to Get Search Results !

How to Start Mobile Canteen Food Truck Business | Telugu Self Employment Low Investment Business

0
ఈ మధ్య కాలంలో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాల్లో ఫుడ్ ట్రక్ బిసినెస్ ఒకటి. మెట్రో నగరాల్లో, పెద్ద పెద్ద పట్టణాల్లో ఈ బిజినెస్ కి మంచి డిమాండ్ ఉంది. మన వాడుక భాషలో దీన్ని  మొబైల్ క్యాంటీన్ బిజినెస్ అని కూడా అంటారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఒక ప్రాంతంలో వ్యాపారం బాగా లేకపోతే... మరో ప్రాంతానికి సులభంగా మార్చుకోవచ్చు.
ఈ బిజినెస్ లో ఖర్చులు అన్ని పోను వ్యాపారం బాగా జరిగితే ఒక రోజుకు 2 వేళా నుండి 5 వేలరూపాయలవరకు సంపాదించుకోవచ్చు .   ఇప్పటికే  ఈ బిజినెస్ లో  సక్సెస్ అయినవారు చాల మంది ఉన్నారు, వాళ్ళ సక్సెస్ స్టోరీలను వివిధ పత్రికల్లో, యూట్యూబ్ వీడియోలలో చూడవచ్చు, 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad