Type Here to Get Search Results !

పాత ఇనుప రేకులతో ఇవి తయారు చేయండి ... నెలకు 1,20,000/-

0
ప్రస్తుతం విపరీతంగా పెరిగిపోయిన హోమ్ డెలివరీలు ఇతర తరహా ప్యాకేజింగ్ డెలివరీల కారణంగా ప్యాకింగ్ చేసే మెటీరియల్ కు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అంటే ప్యాకేజింగ్ బాక్స్ లకు, ప్యాకేజింగ్ పిన్స్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వీటితో వ్యాపారం ఎంతో లాభదాయకంగా పేరుంది. కాబట్టి ఈరోజు ప్యాకేజింగ్ పిన్స్ మేకింగ్ బిజినెస్ గురించిన వివరాలను తెలుసుకుందాం. 
ఈ బిజినెస్ ప్రారంభించడానికి మనకి రెండు  రకాల మిషనరీ అనేది అవసరం అవుతుంది. అవి షీట్ కటింగ్ మిషన్, క్లిప్ మేకింగ్ మిషన్. ఇక రా మెటీరియల్ అనేది కూడా వివిధ రకాలుగా ఉంటాయి. అవి షాపుల నేమ్ బోర్డ్స్, గాల్వనైజింగ్ షీట్స్, కలర్ కోటింగ్ షీట్లు. ఇలాంటి అన్ని రకాల మెటల్ షీట్లు మనకు బాగా ఉపయోగపడతాయి. ఈ రా మెటీరియల్ ను మన ఊరిలో ఉన్న పాత ఇనుప సమన్ల షాపులో అతి తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad