Type Here to Get Search Results !

గొడుగుల వ్యాపారం | Low Investment High Profit Business Ideas in Telugu

0
హాయ్ ఫ్రెండ్స్ చైనా వాడు కొట్టిన  కరోనా  దెబ్బకు మన దేశంలో  చాల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారు ఈ  నేపథ్యంలో ఏదయినా చిన్న చిన్న వ్యాపారాలు చేసి స్వయంగా ఉపాధి పొందాలని ఆలోచిస్తూ ఉన్నారు, అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి బడి పెట్టె ఆర్థిక స్తొమత లేనివారికోసం ఈ వర్షాకాలంలో ఉపయోగపడే చిన్న పెట్టుబడి పెట్టి వ్యాపారం చేయగలిగే ఒక చిన్న బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం . ఆ బిజినెస్ ఏమిటి అంటే గొడుగులు హోల్ సెల్ గా కొని మన పట్టణంలో రిటైల్ గా అమ్మడం చాల మంది అనుకోవచ్చు 
ఈ గొడుగుల వ్యాపారం చేయాలి అనుకుంటే ఈ బిజినెస్ లో ఎంత పెట్టుబడి పెట్టాలి, గొడుగులు హోల్ సెల్ గా ఎక్కడ దొరుకుతాయి ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం . 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad