Type Here to Get Search Results !

భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు , రాష్ట్రాలు - India Border Countries & States - General Knowledge in Telugu

0

భారతదేశ సరిహద్దు దేశాలు


భారతదేశ భూ సరిహద్దు పొడవు 15200 కి.మీ. భారతదేశం 7 దేశాలతో అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది.
  • భారతదేశంతో సరిహద్దు కలిగి ఉన్న దేశాలు : చైనా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్, భూటాన్.
  • భారతదేశంతో ఎక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం - బంగ్లాదేశ్.
  • భారతదేశంతో తక్కువ భూ సరిహద్దు కలిగిన దేశం - ఆఫ్ఘనిస్తాన్.
  • భారత్ లో 17 రాష్ట్రాలు అంతర్జాతీయ భూ సరిహద్దు కలిగి ఉన్నాయి.
  • బంగ్లాదేశ్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - ఆస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం.
  • చైనా తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - సిక్కిం, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్.
  • పాకిస్తాన్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు -జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్తాన్, పంజాబ్.
  • నేపాల్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - ఉత్తర ప్రదేశ్, ఉత్తరాంచల్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం.
  • మయన్మార్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం.
  • భూటాన్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - అరుణాచల్ ప్రదేశ్, అసోం, పశ్చిమ బెంగాల్, సిక్కిం.
  • ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దు కలిగిన భారత రాష్ట్రాలు - జమ్మూ కాశ్మీర్.




    దేశం 
 సరిహద్దు పొడవు(కి.మీ)
 సరిహద్దు పొడవు(%)
 బంగ్లాదేశ్
 4096
 26.95




 చైనా
 3917
 25.77
 పాకిస్తాన్
 3310
 21.78




 నేపాల్
 1752
 11.53
 మయన్మార్




 1458
 959
 భూటాన్
 587
 3 .86


ఆఫ్ఘనిస్తాన్ 
 80
 0.52   




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad