Type Here to Get Search Results !

ఫాసిజం దీనికి ప్రాధాన్యతనిస్తుంది? | ఇండియన్ పాలిటీ ప్రాక్టిస్ పేపర్ | Indian Polity Practice Paper

0

ఇండియన్ పాలిటీ ప్రాక్టిస్ పేపర్  | Indian Polity Practice Paper


Que  ::  హెచ్.జె.కానియా?
A. మొదటి ఇండియా ఎన్నికల సంఘం అధికారి
B. మొదటి లోక్ సభ స్పీకర్
C. మొదటి రాజ్యసభ స్పీకర్
D. మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి
Correct Answer is :: "మొదటి భారత ప్రధాన న్యాయమూర్తి"


Que  ::  ఇండియా పార్లమెంటు యొక్క అంచనాల సంఘంలో ఏ సభ సభ్యులు ఉంటారు?
A. రెండు సభల సభ్యులు
B. రాజ్యసభ సభ్యులు
C. లోక్ సభ సభ్యులు
D. పైవి ఏవి కావు
Correct Answer is :: "లోక్ సభ సభ్యులు" 


Que  ::  ఇండియాలోని బ్యాంకులను క్రమబద్ధం చేసేది?
A. కంపనీల చట్టం 1956
B. ఆర్.బి.ఐ. చట్టము 1934
C. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949
D. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టము 1955
Correct Answer is :: "బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949"


Que  ::  భారత రాజ్యాంగం ప్రకారం క్రింది వానిలో ఆదేశిక సూత్రము (రాష్ట్ర విధాన నిర్దేశకం సూత్రాలు)ఏది?
A. న్యాయ సమానత్వము
B. సమాన పౌర నియమావళి
C. పత్రికా స్వాతంత్రం
D. మత స్వాతంత్రం
Correct Answer is :: "సమాన పౌర నియమావళి" 


Que  ::  ఇండియాలో ప్రాధమిక హక్కులను పరిరక్షించేది?
A. న్యాయశాఖ
B. కార్యనిర్వాహక శాఖ
C. పార్లమెంటు
D. పైవి ఏవి కావు
Correct Answer is :: "న్యాయశాఖ"


Que  ::  : భారత రాజ్యాంగ సభ జాతీయ పతాకాన్ని ఆమోదించిన రోజు?
A. 12-7-1947
B. 22-7-1947
C. 15-7-1947
D. 26-1-1950
Correct Answer is :: "22-7-1947"


Que  ::  క్రింది వానిలో రాజ్యాంగ సంస్థ కానిది ఏది?
A. ఎలక్షన్ కమీషన్
B. ప్లానింగ్ కమీషన్
C. యు.పి.ఎస్.సి(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్)
D. ఫైనాన్స్ కమీషన్
Correct Answer is :: "ప్లానింగ్ కమీషన్"


Que  ::  ఈ భారత రాజ్యాంగ అధికరణ క్రింద ఎన్నికల సంఘం ఏర్పడింది?
A. 324
B. 321
C. 322
D. 323
Correct Answer is :: "324"


Que  ::  బ్రిటిష్ పార్లమెంట్ లో మొదటి భారతీయ సభ్యుడు?
A. సురేంద్రనాథ్ బెనర్జీ
B. మోతీలాల్ నెహ్రు
C. దాదాభాయి నౌరోజీ
D. లాలా లజపతి రాయ్
Correct Answer is :: "దాదాభాయి నౌరోజీ"


Que  ::  ఫాసిజం దీనికి ప్రాధాన్యతనిస్తుంది?
A. నాయకుడికి
B. దేశమునకు
C. పార్టీకి
D. వాటిలో ఏదీ కాదు
Correct Answer is :: "దేశమునకు"
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad