Type Here to Get Search Results !

పునర్జన్మను గురించి దేనిలో ఉంది? | Telugu Indian History Questions with Answers

0
Question ::   ఆజాద్ హింద్ ఫౌజ్ ను ఏర్పాటు చేసింది?
A. జవహర్ లాల్ నెహ్రూ
B. సర్దార్ పటేల్
C. ఏం.ఎన్.రాయ్
D. సుభాష్ చంద్ర బోస్


Question ::   ఎర్రకోటను ,జామా మసీదును నిర్మించినది?
A. ఔరంగజేబు
B. షాజహాన్
C. జహాంగీర్
D. అక్బర్


Question ::     ప్రపంచంలో అతి ప్రాచీనమైన గ్రంధంగా దీనిని పేర్కొంటారు?
A. మహాభారతం
B. మనుస్మృతి
C. ఋగ్వేదం
D. సామవేదం


Question ::   మొదటి సారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకు పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది?
A. ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం,1909
B. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1919
C. ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం,1861
D. ఇండియన్ కౌన్సిళ్ళ చట్టం,1892


Question ::   ఖాళీ చేయు సిద్ధాంతాన్ని(drain theory) ప్రతిపాదించినది?
A. నెహ్రూ
B. తిలక్
C. గోఖలే
D. గాంధీ


Question ::   బౌద్ధ రచనం సంకలనం?
A. అభిదమ్మ పీఠిక్
B. వినయ పీఠిక్
C. పైవన్ని
D. సుత్త పీఠిక్


Question :: కాలికట్ కు వాస్కోడిగామా ఏ రోజున చేరినాడు?
A. 27-05-1496
B. 27-05-1499
C. 27-05-1498
D. 27-05-1497


Question ::   గాంధీజీ పుట్టిన సంవత్సరం?
A. 1871
B. 1872
C. 1869
D. 1870


Question ::   మొఘల్ సామ్రాజ్య మొదటి చక్రవర్తి?
A. బాబర్
B. అక్బర్
C. జహాంగీర్
D. షాజహాన్


Question ::    ఆత్మ పునర్జన్మను గురించి ఈక్రింది వానిలో దేనిలో ఉంది?
A. కేనోప ఉపనిషత్తు
B. ఐత్రేయ ఉపనిషత్తు
C. కౌశితక్ ఉపనిషత్తు
D. తైత్తీయ ఉపనిషత్తు


Question ::    గుప్త యుగంలోని సాహిత్యవేత్త?
A. విశాఖదత్త
B. పైవారందరు
C. భారవి
D. కాళిదాస్


Question ::    సింధు నాగరికతలో నౌకాశ్రయ పట్టణం?
A. లోథాల్
B. మెహంజొదారో
C. హరప్పా
D. కాలిభంగన్


Question ::: భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం?
A. 1856
B. 1857
C. 1858
D. 1885


Question ::    రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగిన చోటు?
A. లండన్
B. ముంబై
C. సిమ్లా
D. కరాచీ


Question ::    కాళిదాసు,ఆర్యభట్ట,వరాహ మిత్రులు ఎవరి సామ్రాజ్య కాలంలో జీవించి యున్నారు?
A. చోళ
B. మౌర్య
C. గుప్త
D. మగధ


Question ::    మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు?
A. హుమాయూన్
B. జహాంగీర్
C. బాబర్
D. అక్బర్
Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad