Type Here to Get Search Results !

How to Enter Job Card in MDMS (Mahindra Dealer Management System Job Card Enter Procedure)

0

MDMS లో జాబ్ కార్డు అనేది చాలా ముఖ్యమైనది . ఇందులో ట్రాక్టరుకు సంబంధించిన సమాచారం ఎంటర్ చేయడం ద్వారా మహీంద్రా కంపెనీకి ట్రాక్టరుకు సంబంధించిన విలువయిన సమాచారం ఇవ్వడానికి వీలు కలుగుతుంది . మొదట మీరు ఎంటర్ చేయాలనుకునే ఇంజన్ నంబరు గల ట్రాక్టరు హిస్టరీని MKM లో ఒక సారి చెక్ చేసుకోవాలి .



MDMS ఓపెన్ చేసిన తరువాత మొదట జాబ్ కార్డు ఎంటర్ చేయాలనుకున్నప్పుడు ముందుగా పైన తెలిపిన విధంగా సెలక్ట్ చేసుకోవాలి .
By Clicking the Job Card, following screen is shown to the user.


ఈ విధంగా ఓపెన్ అయిన జాబ్ కార్డు ఎంటర్ చేయాలి . ముందుగా పెయిన్ కనిపిస్తున్న ADD బటన్ మీద క్లిక్ చేయాలి . ఇందులో పసుపు (Yellow) కలర్ , పింక్ కలర్ కాలమ్స్ ఖచ్చితంగా పూరించాలి 
What is Job Card?

Here the dealer will enter the details of the customer, regarding the service of the tractors, there are 3 types of services( door step, work shop and events).


ఇలా జాబ్ కార్డు సెలక్ట్ చేసుకున్న తరువాత మీ ఎంటర్ చేయాలనుకున్న ఇంజన్ నంబర్ ఎంటర్ చేసి OK బటన్ ప్రెస్ చేయాలి . 

What is Job Card? 
Here the dealer will enter the details of the customer, regarding the service of the tractors, there are 3 types of services( door step, work shop and events).

ఇలా వచ్చిన జాబ్ కార్డులో మొదట Category ని గమనించాలి . అందులో రెండు భాగాలు ఉంటాయి . కొన్ని డీలర్ షిప్ లకు MASP ( Mahindra Authorized Service Point) ఉంటాయి. కావున Main Dealer ship / Branch లేక MASP అనేది సెలక్ట్ చేసుకోవాలి . తరువాత మీ జాబ్ కార్డు Workshop , Door Step , Event అనేది సెలక్ట్ చేసుకోవాలి. 


జాబ్ కార్డు ఎంటర్ చేసే విధము :
మొదట జాబ్ కార్డు ఎంటర్ చేసేటపుడు జాబ్ స్టేటస్ చెక్ చేసుకోండి . అది Not Yet Started లో ఉండాలి. 
1. Job Card Date : Please Enter Your Job Card Date
2. Job Card Time : Enter Your Job Card Time (Only Railway Timings (24Hrs )
3. Failure Date & Hrs : Same Date as above Job Card Date
4. Hrs :  Enter Tractor Hours Two Times in Yellow columns 
5. Operation at Failure :  Tractor using Which Operation ( Haulage, Tillage, Puddling, Rotavator, Loader or Others)
6. Select service type
7. Select service sub type 
8. Mechanic Name
9. Customer Mobile Number
10. Brought By whom
11. Bay Number
12. Tractor in Date ( Enter as coloumn 1 , 2 Date)
13. Tractor in Date ( Enter as coloumn 1 , 2 Date) and Time is Check difference (Check Figure)
14. Job Card Finish Date and Time
15. Estimation Cost Amount
16. Estimation Delivery Date and Time
17. Tyre Pressure (Enter Tyre Pressure Front & Rear Wheel Tyre pressure)
18. Fuel Tank Level (Empty, Quarter, Half , 3/4 , Full Tank)
19. Finally Enter Customer Complaint (In Shown on Figure)


తరువాత పైన చూపిన చిత్రంలో Job Status గమనిస్తే తరువాత స్టెప్ Work in Progress  
ఇది సెలక్ట్ చేసిన తరువాత (చిత్రం లో గమనించండి) A , B లు ఉన్నాయి . A  లో మీరు ముందుగానే కస్టమర్ కంప్లయింట్ ఎంటర్ చేసినారు కావున B (JOBS) ని క్లిక్ చేయండి . అందులో మీరు చేసిన సర్వీస్ ఎంటర్ చేయండి 

ఇక్కడ మూడవ స్టేజ్ Regular Close   ఇది సెలక్ట్ చేసుకోండి 
పైన చిత్రం లో చూపిన విధంగా మీకు OPTIONS వస్తాయి 
1. Select Regular Close
2. Select Job Starting Time & Ending Time (Must be Check Tractor in Date &Time and Job Start Time)
3. Select Complaint Code  
4. Tick Mark  after go straight enter tractor service type 
5. Tick Mark  after go straight enter tractor service type (Ex. Tractor in Free Service (TFS) OR Tractor in Paid Service (TPS)
6. In Above Picture 6th Number click SAVE Button , then save job card after you check your job card number (Check Above Picture Auto generate Job card Number )

జాబ్ కార్డు సేవ్ అయిన తరువాత మీకు ఒక ఆటో జనరేట్ జాబ్  కార్డు  నంబర్ వస్తుంది . 

How to Enter Spare Parts : 

ఇప్పుడు మీరు సేవ్ చేసిన జాబ్ కార్డు కు SPARE PARTS ఎంటర్ చేయాలి . అందుకోసం మీకు కనిపిస్తున్న గేర్ ( Red Circle) ని క్లిక్ చేయండి . అపుడు మీకు పైన కనిపిస్తున్న చిత్రం వస్తుంది ఇందులో 
1. మొదట మీరు ఇక్కడ క్లిక్ చేసి జాబ్ కార్డు నంబర్ సెలక్ట్ చేసుకోవాలి . 
2. తరువాత మీరు Invoice Date ని సెట్ చేయాలి 
3. Spare Parts enter చేయడానికి మీరు ప్లస్ బటన్ ని క్లిక్ చేయండి 
4. ఇక్కడ స్పేర్ పార్ట్స్ ఎంటర్ చేయండి , Quantity Enter చేయండి 
5. తరువాత SAVE చేయాలి 

How to Invoice Job Card :
పైన చిత్రం లో చూపిన విధంగా సెలక్ట్ చేసుకోండి 
జాబ్ కార్డు సెలక్ట్ చేసుకొన్న తరువాత మొదట INVOICE    సెలక్ట్ చేసుకోవాలి . తరువాత వరుసగా , Jobs, Parts, Sublet, Price, Customer/Service, Close Jobs Details, Gate Pass చెక్ చేసుకుని తరువాత సేవ్ చేయాలి . 
1. Jobs ఇందులో మీరు చేసిన సర్వీస్ ఉంటుంది. 
2. Parts మీరు ట్రాక్టర్ కు ఇచ్చిన పార్ట్శ్ వివరాలు 
3. Sublet
4. Price ట్రాక్టర్ బిల్ ఉంటుంది 
5. Customer / Service ఇందులో కస్టమర్ కి సంబంధించిన వివరాలు ఉంటాయి 
6. Close Jobs Details ఇందులో Select All క్లిక్ చేయండి 
7. Gate Pass టైం మరియు డేట్ సెట్ చేసి తరువాత పైన కనిపిస్తున్న SAVE   బటన్ క్లిక్  చేస్తే మీ జాబ్ కార్డు సేవ్ అయినట్లే . 
MDMS గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి CLICK HERE

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad