Type Here to Get Search Results !

RRB Assistant Loco Pilot Exam Asked Question for 20th August 2018

0
హాయ్...  మీరు ఆర్ ఆర్ బి అసిసెంట్ లోకో పైలట్ ఎక్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా ? ఈ ప్రశ్నలు మీకు ఉపయోగపడుతాయోమో చుడండి. 

ఆర్ ఆర్ బి అసిస్టెంట్ లోకో పైలట్ ఎక్జామ్ లో ఈ రోజు 20/08/2018 న అడిగిన ప్రశ్నలు మీ కోసం ప్రత్యేకంగా తెలుగులో ... 

1) A మరియు C లు ఒక పనిని 10 రోజుల్లో చేయగలరు., B మరియు C లు అదేపనిని 20 రోజుల్లో చేయగలరు మరి ముగ్గురు కలిసి ఆ పనిని 30 రోజుల్లో పూర్తీ చేస్తే , B ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తీ చేయగలడు ?

2) 10 పురుషులు 12 రోజుల్లో పనిని చేయగలరు, అప్పుడు సగం సామర్థ్యం ఉన్న 6 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో 3/5 వ పనిని చేయగలరు?

3) 4096 యొక్క స్క్వేర్ రూట్ ఎంత?

4) జీర్ణ వ్యవస్థలో ఏ యాసిడ్ ఉపయోగించబడుతుంది?

5) పువ్వు యొక్క పునరుత్పత్తి అవయవాలు ఏవి?

6) మానవ శరీరం యొక్క PH విలువ ఎంత? 

7) NaCl యాసిడ్ లేదా బేస్?

8) కరెంటు ను ఏ కొలమానంలో కొలుస్తారు. ? 

9) లాఫింగ్ వాయువు యొక్క రసాయన సూత్రం?

10) AICTE  ఛైర్మన్ ఎవరు ?

11) కాజిరంగా నేషనల్ పార్క్ఎక్కడ ఉంది ?

12) GST అమలు చేసిన నెల ఏది ?

13) రెండవ ప్రపంచ యుద్ధం లో ఉపయోగించిన వాయువు ఏది ? 

14) భారతదేశ మొదటి మెట్రో రైలు ఎప్పుడు ప్రారంభమైనది ? 

15) టెలివిజన్ ను  ఎవరు కనుగొన్నారు?

16) ప్రధాని నరేంద్ర మోడీ శివుడి దేవాలయాన్ని ఈదేశంలో ప్రారంభిచారు ? 

17) 1/2 + 5/6 =?

18) గూగుల్ యొక్క CEO ఎవరు ? 

19)  “I Do What I Do”  రచయిత ఎవరు ?

20) భారతదేశం యొక్క డెమోక్రసీ ఇండెక్స్ ఎంత ?

21) భారతదేశ హోం మంత్రి ఎవరు?

22) శివ్ థాపా ఏ క్రీడలకు సంబంధించినది?

23) గురుదర్ సింగ్ ఏ లో నిపుణుడు ?

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad