ప్రపంచము నందలి వివిధ దేశాల మధ్య శాంతి, మైత్రి, స్నేహభావ వాతావరణం నెలకొల్పుటకు, మానవ జాతి మనుగడ కొరకు 1942వ సం || లో UNO అనే పదాన్ని మొట్టమొదటగా సూచించిన వ్యక్తి ప్రాంక్లిన్ .డి . రూజ్వెల్డ్.
1. UNO: United Nations Organisation.
2. UNO ఏర్పాటు : ఆక్టోబర్ 24, 1945.
3. UNO దినోత్సవం : ఆక్టోబర్ 24.
4. UNO ప్రధానకార్యలయం : న్యూయార్క్ (అమెరికా).
5. UNO కొత్త కార్యాలయం :బగ్దాద్ (ఇరాక్).
6. UNO ప్రధాన విధి : శాంతిభద్రతలను కాపాడటం.
7 .UNO సాధించే ముఖ్యాంశం : మానవహక్కుల ప్రకటన.
8. UNO సభ్యత్వం గల దేశాలు : 193
190వది - స్విట్జర్లాండ్ (2002)
191వది -తూర్పు తిమూర్ (2002)
192వది- మాంటెనీగ్రో (2006)
193వది - దక్షిణ సూడాన్ (2011), రాజధాని : జుబా
9. UNO సభ్యత్వం లేని దేశాల: వాటికన్‌సిటీ తైవాన్.