Type Here to Get Search Results !

ఇంతవరకు ఇలాంటి బిజినెస్ ఐడియా తెలుగులో లేదు నెలకు 1,50,000/- వరకు సంపాదన | Telugu Self Employment

0
సహజంగా స్టేషనరీ ఐటమ్స్ కు ఎప్పుడు డిమాండ్ ఉంటూనే ఉంటుంది.  మాములుగా స్టేషనరీ ఐటమ్స్ అంటే పెన్నులు, పేపర్లు, బుక్స్, పెన్సిల్ ఇలా రకరకాలుగా ఉంటాయి కదా అయితే మనం ఈ వీడియోలో ముందుగా ఏ4 పేపర్ తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం . 

ఒకసారి మీరు మార్కెట్ ని గమనిస్తే ఏ4 పేపర్ వాడని చోటు అంటూ ఉండదు. ఆఫీస్ లలో, జిరాక్స్ సెంటర్ లలో, కాలేజీలలో, స్కూల్ లలో ఇలా ఒకేమిటి ప్రతి చోటా ఈ పేపర్ల అవసరం ఉంటుంది. అందువల్ల వీటి తయారీ అత్యంత లాభదాయకం. కాబట్టి ఏ4 షీట్స్ తయారీ బిజినెస్ తో మనం చక్కటి ఉపాధి పొందవచ్చు. అంతే కాకుండా ఈ బిజినెస్ కు తక్కువ రిస్క్, ఎక్కువ లాభాలు ఉంటాయి. అయితే మనం మార్కెటింగ్ అనేది బాగా చేయగలగాలి.  ఇక ఈ బిజినెస్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad