Type Here to Get Search Results !

Low Investment Business | Home Business Telugu Self Employment | Petroleum Jelly Business Telugu

0
ఇది వరకు కాలాన్ని బట్టి శరీరం తీరు మారుతుండేది. కానీ ఇప్పుడు ఏ కాలమైనా మన  శరీరం పొడిబారిపోవడం కామన్ అయిపోయింది. అందుకే రోజువారి అవసరాలలో వ్యాజ్ లెన్ వాడకం అనేది తప్పనిసరి అవసరంగా మారిపోయింది. వ్యాజ్ లెన్ అంటే దీని మొదటి రూపం పెట్రోలియం జెల్లీ. 
ఈ పెట్రోలియం జెల్లీని రెండే రెండు రా మెటీరియల్స్ తో దీన్ని ఇంట్లోనే తయారు చేసుకుని స్వయం ఉపాధి పొందే మార్గం ఎలాగో ఈ రోజు తెలుసుకుందాం. పెట్రోలియం జెల్లీల్లో చాలా రకాలుంటాయి. ముఖానికి రాసేది, చేతులు, కాళ్లకు పెట్టుకునేది, హెయిర్ కు రాసే జెల్ ఇలా చాలా రకాలుంటాయి. అయితే ఈ జెల్లీ తయారీలో చాలాచాలా జాగ్రత్తగా తయారు చేసుకోవాలి. అదెలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad