మనం చాలా చోట్ల పొలాలకు, ఖాళీగా ఉన్న ఇంటి స్థలాలకు , వ్యాపార పరిశ్రమలకు ఇలా అనేక చోట్ల మనం ఫెన్సింగ్ ను చూస్తుంటాం. కానీ వాటిని ఎలా తయారు చేస్తారు , వాటి వలన వ్యాపారం ఎలా చేయవచ్చు అని అతికొద్దిమందికి మాత్రమే తెలుసు.
సో ఈ రోజు మనం ఫెన్సింగ్ ను ఎలా తయారు చేస్తారు వాటి మీద లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం
సో ఈ రోజు మనం ఫెన్సింగ్ ను ఎలా తయారు చేస్తారు వాటి మీద లాభాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం