Type Here to Get Search Results !

AP HISTORY PRACTICE BITS IN TELUGU

0
1. లక్షల సంఖ్యలో నాగళ్ళు దానంచేసి "శతసహస్రహాలక" అనే బిరుదు వహించిన రాజు?
A. మొదటి శాతకర్ణి
B. గౌతమీపుత్ర శాతకర్ణి
*C. శ్రీ శాంతమూలుడు*
D. వీరపురుషదత్తుడు

2. సంస్కృత భాషను మొదటిసారిగా శాసనాలలో ఉపయోగించిన ఇక్ష్వాక రాజు?

A. శ్రీ శాంతమూలుడు
B. వీర పురుషదత్తుడు
C. రుద్ర పురుషదత్తుడు
*D. ఎహువుల శాంతమూలుడు*

3. ఏ ఇక్ష్వాకు రాజు పరిపాలనా కాలం "బౌద్దమత స్వర్ణయుగం" గా పిలువబడింది?

A. శ్రీ శాంతమూలుడు
*B. వీర పురుషదత్తుడు*
C. ఎహువుల శాంతమూలుడు
D. రుద్ర పురుషదత్తుడు

4. "దక్షిణాది అశోకుడు" గా పిలువడిన రాజు?

A. గౌతమీపుత్ర శాతకర్ణి
B. రుద్ర పురుషదత్తుడు
C. యజ్ఞశ్రీ శాతకర్ణి
*D. వీర పురుషదత్తుడు*

5. "శ్రీ పర్వతీయులు" అని పిలువబడిన రాజవంశీకులు ఎవరు?

A. శాతవాహనులు
*B. ఇక్ష్వాకులు*
C. విష్ణుకుండినులు
D. శాలంకాయనులు

6. భారతదేశంలో మొట్టమొదటి బౌద్ద విశ్వవిద్యాలయం ఏది?

*A. శ్రీ పర్వత విశ్వవిద్యాలయం*
B. తక్షశిల  విశ్వవిద్యాలయం
C. నలంద విశ్వవిద్యాలయం
D. విక్రమశిల విశ్వవిద్యాలయం 

7. ప్రపంచంలో గల ఏకైక ద్వీప పురావస్తు ప్రదర్శనశాల (ఐలాండ్ మ్యూజియం)?

A. నేషనల్ మ్యూజియం
B. ఇండియన్ మ్యూజియం
C. సాలార్ జంగ్ మ్యూజియం
*D. నాగార్జునసాగర్ మ్యూజియం* 

8. ఇక్ష్వాకుల కాలంనాటి శిల్పాలలో "మాందాత శిల్పం" అతి ముఖ్యమైనది. ఈ శిల్పం ఎక్కడ లభించింది?

*A. జగ్గయ్యపేట*
B. నాగార్జునకొండ
C. అమరావతి
D. ఘటప్రభ

9. పురాణాల ప్రకారం ఇక్ష్వాక రాజులు 7 మంది ఉన్నారు. కాని ప్రస్తుతానికి శాసనాల ప్రకారం లభించే ఇక్ష్వాక రాజుల సంఖ్య?
A. 3
*B. 4*
C. 5
D. 6

10. ఇక్ష్వాకులు తాము ఎవరి సంతతివారు అని చెప్పుకున్నారు?

A. వశిష్టుడు
B. విశ్వామిత్రుడు
*C. రాముడు*
D. శ్రీకృష్ణుడు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad