Type Here to Get Search Results !

జనరల్ స్టడీస్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుగులో

0

✅2017 లో భారత్ సహా వంద దేశాలకు కుదిపేసిన మాల్వేర్ ఏది
Ⓜవాన్నక్రై

✅రెపో రేటును ప్రవేశపెట్టిన సంవత్సరం
Ⓜ1992

✅విపత్తు నివారణ చట్టం చేయబడిన సంవత్సరం Ⓜ2005

✅సిమ్లా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎవరు
Ⓜవేవెల్

✅మెరుపులు ఏర్పడినప్పుడు విడుదల అయ్యే వాయువు ఏది
Ⓜనైట్రస్ ఆక్సైడ్

✅యుద్ధ భూమిలో ఉపయోగపడే యాంటీ ట్యాంక్ మిసైల్ ఏది
Ⓜనాగ్

✅ప్రపంచ చిత్తడినేలల దినోత్సవం ఏరోజు
Ⓜఫిబ్రవరి 2

✅యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
Ⓜనైరోబి

✅మొదటి ప్రణాళిక కాలంలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత
Ⓜ1.8%

✅జోనల్ కౌన్సిల్ ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు
Ⓜరాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా

✅హైదరాబాదులో వివేకవర్ధని పాఠశాలను నిజం ఏ సంవత్సరంలో నిషేదించాడు
Ⓜ1906

✅తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం గల జిల్లా ఏది
Ⓜభద్రాద్రి కొత్తగూడెం

✅రుద్రవీణ రచయిత ఎవరు
Ⓜదాశరధి

✅ఎలగందుల అనే పూర్వనామం గల ప్రస్తుతం జిల్లా ఏది
Ⓜకరీంనగర్

✅కోట్ల బంగారు నాణాలను లక్షలకొద్ది గోవులను లక్షలకొద్ది నాగళ్ళ ను భూమిని దానం చేసిన ఇక్ష్వాకురాజు
Ⓜశ్రీశాంతామలుడు

✅వాస్కోడిగామా రెండోసారి ఎప్పుడు భారతదేశానికి వచ్చాడు
Ⓜ1502 (మొదటిసారి 17 మే 1498)

✅నీలి నీటి విధానాన్ని అమలు చేసింది ఎవరు
Ⓜఫ్రాన్సిస్ డి అల్మాడా

✅భారతదేశంలో పోర్చుగీసు వారి ప్రధాన వర్తక స్థావరం ఏది
Ⓜగోవా

✅డచ్ వారి తొలి ప్రధాన వర్తక కేంద్రం
Ⓜపులికాట్

✅ఫ్రెంచివారి మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు
Ⓜమచిలీపట్నం

✅ఫ్రెంచి వారి ప్రధాన వర్తక స్థావరం
Ⓜపుదుచ్చేరి

✅డెన్మార్క్ వారు తమ తొలి వర్తక స్థావరం ఎక్కడ ఏర్పాటు చేశారు
Ⓜట్రాంక్వీబార్

✅డెన్మార్క్ వారి ప్రధాన వర్తక స్థావరం
Ⓜబెంగాల్ లోని సేరింపూర్

✅ఆంగ్లేయులు తొలి వర్తక స్థావరాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు
Ⓜసూరత్

✅భారతదేశంలో డచ్ వారి ప్రధాన వర్తక కేంద్రం ఏది
Ⓜనాగపట్నం

✅భారతదేశంలో మొదటి కార్మిక శాఖ మంత్రి ఎవరు
Ⓜబాబు జగ్జీవన్ రామ్

✅సరళీకృత పారిశ్రామిక విధానాన్ని 1991లో ఎప్పుడు ప్రకటించారు
Ⓜజూలై 24

✅1990 పారిశ్రామిక తీర్మానం ద్వారా ఏర్పాటైన సంస్థ
ⓂSIDBI

✅కనీస వేతనాల చట్టాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు
Ⓜ1948

✅ప్రైవేటీకరణను మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరు
Ⓜపీటర్ డ్రక్కర్

✅ఫెరా స్థానంలో ఫెమాను ఏ సంవత్సరం నుంచి ప్రవేశపెట్టారు
Ⓜ1998

✅భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా ఏ దేశానికి చెందినవాడు
Ⓜపోర్చుగల్

✅ఆంగ్లేయులు సెంట్ డేవిడ్ కోటను ఎక్కడ నిర్మించారు
Ⓜకడలూరు

✅ఫ్రెంచి వారికి వ్యాపార అనుమతి ఇచ్చిన మొగల్ చక్రవర్తి ఎవరు
Ⓜఔరంగజేబు

✅రాజ్యాంగ పరిషత్తు స్వదేశీ సంస్థానాల సభ్యుల సంఖ్య ఎంత
Ⓜ70

✅ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ను శీతలీకరణ పదార్థం ఏది
Ⓜద్రవ సోడియం

✅రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామంలో ఏరోస్పేస్ సెజ్ ను ఏర్పాటు చేశారు
Ⓜఆదిభట్ల

✅ఏ రోజులను విష వత్తులు అని పిలుస్తారు
Ⓜమార్చి 21, సెప్టెంబర్ 23

✅కుద్రేముఖ్ దేనికి ప్రసిద్ధి
Ⓜఇనుప ఖనిజం

✅ఏ భారతీయ నగరాన్ని యోగ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ గా పిలుస్తారు
Ⓜరిషికేష్

✅మృత్తికల లక్షణాలను పరిగణలోకి తీసుకొని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి దేశంలోని మృత్తికను ఎన్ని ప్రధాన రకాలుగా వర్గీకరించింది
Ⓜ8

✅దేశంలో ఏర్పాటయిన మొదటి మునిసిపల్ కార్పొరేషన్ ఏది
Ⓜమద్రాసు

✅విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు
Ⓜరష్యా

✅భారతదేశంలో తొలి ఇ-కోర్ట్ ను ఏ రాష్ట్ర హైకోర్టులో  ఏర్పాటు చేసారు
Ⓜగుజరాత్

✅మార్ష్ వాయువు అని దేనిని అంటారు
Ⓜమీధేన్

✅అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ప్రస్తుతం కొనసాగుతున్న భారతీయుడు ఎవరు
Ⓜదల్వీర్ బండారి

✅ప్రపంచ మోనజైట్ నిల్వలలో ఏ దేశం మొదటిస్థానంలో ఉంది
Ⓜభారతదేశం

✅హృదయ్ అనే పథకం దేనికి సంబంధించింది
Ⓜపట్టణ అభివృద్ధి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad