Type Here to Get Search Results !

జనరల్ స్టడీస్ ఎస్సై , కానిస్టేబుల్ పరీక్షల ప్రతేకం : జనరల్ నాలెడ్జ్ బిట్స్

0
1. జాతీయ తయారీ విధానాన్ని ప్రకటించింది ఎప్పుడు?
Ans : 2011 ఆక్టోబర్ 5 

2. జాతీయ పెట్టుబడి, ఉత్పత్తి జోన్ల యొక్క కవీ విస్తీర్ణం?
Ans :  5000 హెక్టార్లు 

3. మ్యాక్లియర్ ప్లాంట్ అనే భావనను ప్రవేశపెట్టింది ఎప్పుడు?
Ans : 1980 పారిశ్రామిక తీర్మానం 

4. బ్యాంకుల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితి ఎంత?
Ans :  74 శాతం

5. ఆదాయ ఆపషవతలు తెలిపే రేఖ ఏది?
Ans : లోరెంజ్ వక్రరేఖ 

6. కుటీర జ్యోతి పథకం దేవికి సంబంధించింది?
Ans : సౌకర్యాలు కల్పించుట 

7. ఇండియా బ్రాండ్ ఈక్విటీఫండ్స్ ను ఎప్పుడు ప్రారంభించారు?
Ans : 1998

8. సామాజిక అభివృద్ధి పథకం ఎప్పుడు ప్రారంభించారు?
Ans : 1952 

9. పేదరిక విషవలయాల భావవను ప్రవేశ పెట్టింది ఎవరు?
Ans : రగ్నర్ నర్క్ 

10. వ్యవసాయ ధరల కమిషమ్మ ఎప్పుడు ప్రారంభించారు?
Ans : 1965 

11. భారతదేశంలో పగటు ఎరువుల వినియోగం?
Ans : 118 కేజీ/హెక్టార్ 

12. కాంపిటీషన్ కమిషన్ ప్రారంభించింది ఎప్పుడు?
Ans : 2009 

13. మహారత్నాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
Ans : 2009 

14. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షుగర్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
Ans : కాన్పూర్ 

15. జాతీయ ఎక్సైజ్ డ్యూటీ దినం ఏది?
Ans :  ఫిబ్రవరి 24 

16. ఉద్యమి ఆవే హెల్ప్ లైన్ దేవికి పంబంధించింది?
Ans : సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల సహాయం కోసం

17. వందవ్ విలేక నివేదిక వేటికోసం నగదు బదిలీ పథకం ఆషులు చేయాలని తెల్చింది?
Ans : ఎస్.పీ.జీ ఎరువులు, కిరోసిన్ 

18. వాణిజ్య బ్యాంకులను జాతీయం చేసేన సంవత్సరం ఏది?
Ans : 1964 జులై 

19. భారతదేశ ఎగుమతుల్లో చిన్నతరహా పరిశ్రమల రంగం వాటా ఎంత?
Ans :  40 శాతం 

20. శివరామన్ కమిటీ సిపార్పుచే ఏర్పాటు చేసింది?
Ans : నాబార్డ్ 

21. ప్రణాళిక సంఘానికి రెండు సార్లు ఉపాధ్యక్షుడిగా పని చేసింది ఎవరు?
Ans : మాంటెక్ సింగ్ ఆహూవాలియా 

22. జిల్లా పారిశ్రామిక కేంద్రాల స్థాపన ఎప్పుడు జరిగింది?
Ans : 188 

23. అసంఘటిత రంగంలో పనివారికి పెవన్ కల్పించే పథకం ఏది?
Ans :  స్వావలంబన్ 

24. ఆంతర్జాతీయ వ్యాపార కాపలాదారు ఆవి పిలువబడే పంష్మ ఏది?
Ans :  W.T.0 

25. Brick అనే పదాన్ని మొదట వాడింది ఎవరు?
Ans : గోల్డ్మన్ శాచ్ ఆనే సంస 

26. బ్రిటన్ వుడ్ కవలలు ఆవి వేటిని పిలుస్తారు?
Ans :  IMF, IBRD 

27. కీపాస్ క్రెడిట్ కార్డులు ప్రవేశ పెట్టిన పంవత్సరం ఏది?
Ans : 1884 

28. RBI 1947 ముడి ప్రచురించే పక్ష పత్రిక ఏది?
Ans :  న్యూస్ లెటర్ 

29. ఆభివృద్ధి చెందిన దేశాల్లో వ్యవసాయ పరిశోధనలపై చేసే పెట్టుబడులపై ఇచ్చే సబ్సిడీలు?
Ans : గ్రీన్ బాక్సు సబ్సిడీలు 

30. కేంద్ర బ్యాంకు వద్ద వాణిజ్య బ్యాంకులు ఉంచే వగదు విష్పత్తి ఏది?
Ans : నగదు నిల్వల నిష్పత్తి 

31. IRDA (186) ఏపార్పుల ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ?
Ans : మాలాత్రా కమిటీ 

32. పత్ర బంగారాలు (SDR) జారీ చేసేది?
Ans :  IMF 

33. SUPER - 301 ఆంటే ఏమిటి?
Ans : అమెరికా వ్యాపార చట్టం 

34. అత్యధిక విదేశీ సహాయం పొందిన ప్రణాళిక ఏది?
Ans : 'తీవ ప్రణాళిక 

35. 6వ ప్రణాళిక ప్రాధాన్యత ఏది?
Ans :  మానవ వనరుల అభివృద్ధి

36. వేషవల్ స్టాటిస్టికల్ కమిషవ్?
Ans :  2000 

37. విదేశీ ద్రవ్య వ్యవహారాలపై విధించే పమ్న ఏది?
Ans :  టోబిన్ పన్ను 

38. బ్యాంకులపై సామాజిక నియంత్రణ ప్రవేశ పెట్టిన పంవత్సరం?
Ans :  1967 

39. రైల్వే భద్రతపై ఏర్పాటు చేసిన కమిటీ
Ans : అనిల్ కాకోద్కర్

40. రాజీవ్ గాంధీ ఈక్విటీ షేవింగ్స్ పథకం ప్రారంభించినది  ఎప్పుడు?
Ans :  2012 - 2013

41. మానవాభివృద్ధి వివేదికలో భారత్ స్థానం ఎంత?
Ans : 134

42. 2010-11లో పెజ్ ల ఎగుమతుల మొత్తం ఎంత?
Ans :  కీ,15,868 కోట్లు 43. 

13వ ఆర్థిక సంఘం ప్రకారం నికర కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత?
Ans : 14 శాతం

44. భారతదేశంలో పేదరికం లెక్కించు పద్ధతి ఏది? 
Ans : హెడ్ కౌంట్ రేషియో 

45. మైక్రోఫైనాన్స్ సంస్థల అంశాలపై RBI వియమించిన కమిటీ ఏది? 
Ans : మలేగాం కమిటీ

46. జాతీయ జీవనోపాధి మిషన్  ప్రారంభం ఎప్పుడు?
Ans :  2011 జూన్ కి 

47. ఉమ్మడి ట్యాక్స్ కోడ్పా ధ్యాసాధ్యాలపై 2012 ఏప్రిల్ 9న ఏర్పాటైన కమిటీకి ఆధ్యక్షుడు ఎవరు?
Ans :  ఎం.కె. గుప్తా 

48. 13వ ఆర్థిక సంఘం సిపార్పులు అమలు  చేయబడు కాలం ఏది?
Ans :  2010-15 

49. కనీస ఆవపరాలు కార్యక్రమం ప్రారంభం ఎప్పుడు?
Ans :  5వ ప్రణాళికలో 

50. షేర్వాని కమిటీ సిపార్పులతో ఏర్పాటు చేయబడింది?
Ans :  (SEBI) 1888 

51. నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఎప్పుడు ప్రారంభమైంది?
Ans :  ఏప్రిల్ 12, 2005 

54. 2005. నూతన ఉక్కు విధానం ఉన్న ఉత్పత్తి 100 మిలియన్ టన్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది?
Ans : 2019-2020

 55. గ్రామీణ ఆవస్థాపనా ఆభివృద్ధి విధివి ఎప్పుడు ఏర్పాటు చేశారు.
Ans : 1985-86 

56. సమగ్ర పంటల బీమా పథకం ఎప్పుడు ప్రారంభమైంది?
Ans : 1985 ఏప్రిల్

57. MGNREGSలో ఆమబంధ కార్యకలాపాల విస్తరణపై వివేదిక సమర్పించింది?
Ans :  మిహిర్ షా కమిటీ 

58. ప్రణాళికా సంఘ పేదరికం అంచనాలకు ఏ కమిటీ పీపార్పులు ఆధారం!
Ans :  టెండూల్కర్ కమిటీ 

59. కోశలోటు మండి వడ్డీ చెల్లింపులు తీసివేస్తే వచ్చేది?
Ans : ప్రాథమిక లోటు 

60. 12వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏది?
Ans :  వేగవంతమైన పీర్ల సమ్మిళిత వృద్ధి 

61. ధైర్యంతో కూడిన ప్రణాళిక (BOLD PLAN) ఏది?
Ans :  2వ ప్రణాళిక 

62. జనాభా విజృంభణ దశగా పిలిచేది?
Ans :  జీవ దశ (1981) నుండి 

63. మాల్డప్ జవాభా దీద్దాంతం తెలి పేది?
Ans :  జనాభా పెరుగుదల, అభివృద్ధి రేటు మధ్య సంబంధం 

64. పర్ల జయంతి పహారీ రోజ్ గార్ యోజవ ఎప్పుడు ప్రారంభమైంది?
Ans :  1997 

65. ఏపీయన్ డ్రామా గ్రంథ కర్త ఎవరు?
Ans : గున్నార్ మిర్డాల్ 

66. భారీ పరిశ్రమల వ్యూహం గురించి వివరించింది?
Ans : మహాల్ నోబిస్ 

67. కామన్ వెల్త్ క్రీడల ఆవకతవకల గురించి అధ్యయనం చేయు కమిటీ ఏది?
Ans : షుంగ్లు 

68. డైరెక్ట్ సెల్లింగ్, నెట్ వర్క్ మల్టీలెవల్ మార్కెటింగ్ పరిశ్రమలపై అధ్యయనం చేసిన కమిటీ?
Ans :  రాజీవ్ అగర్వాల్ 

69. కనీస ప్రత్యామ్నాయ సమ్న దేవిపై విధిస్తారు?
Ans : . కార్పోరేట్ పన్ను 

70. సంకుచిత ద్రవ్యం అని దేవిని అంటారు?
Ans : . m1

71. ద్రవ్యలోటు పెరుగుదల దేవి పెరుగుదలకు దోహదం చేయుము?
Ans : . అధిక శక్తి ద్రవ్యం 

72. జోన్ రాబిస్ పన్ ఉపయోగించిన గోల్డెన్ ఏజ్- భావన ఆంటే ఏమిటి? 
Ans : .సంపూర్ణ ఉద్యోగితతో కూడిన స్థిరమైన ఆర్థిక వృద్ధి 

74. పాపేక్ష ఆధిక ప్రయోజవమే అంతర్జాతీయ వ్యాపారానికి మూలమని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు?
Ans : .ఆడంస్మిత్ 

75. SHADOW (షాడో) ధరలు ఆపే భావనను మొదటగా విరచించినది ఎవరు?
Ans : .. టిన్ బర్జర్

76. భౌతిక జీవన ప్రమాణ సూచీ వి ఆభివృద్ధి పరిచినది ఎవరు?
Ans : . మోరిస్ డీ. మోరిస్ 

77. తరహాను అనుసరించి ప్రతిఫలాల సూత్రం అనేది ఏ కాలానికి సంబంధించింది?
Ans : .. దీర్ఘ కాలానికి

78. IS రేఖ తెలియజే పేది ఏది?
Ans : .. వస్తు మార్కెట్ సమతౌల్యం 

79. హారర్ - మణ్ వయూలో సమతౌల్య వృద్ధి దేవిపై ఆధారపడుతుంది?
Ans : .. పొదుపు రేటు, ఉత్పత్తి మూలధన రేటు 

80. విలువ కూర్పు {VALUE ADEL) అంటే ఏమిటీ?
Ans : . స్థూల ఉత్పత్తి - ఉత్పత్తిలో వాడీన, మాధ్యమిక వస్తువుల వ్యయం 

81. హెక్సర్ - ఓహ్లిస్ పిద్దాంతు దేనిపై ఆధారపడును?
Ans : . కారకాల లభ్యతలో గల తేడాలు 

82. ద్రవ్య తటస్థత ను కొనసాగించే లక్ష్యం గల విధావరి?
Ans : . ద్రవ్య విధానం 

83. కార్మిక వష్ట పరిహార చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
Ans : .. 1948 

84. సత్వర గ్రామీణ నీటి సరఫరా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
Ans : .. 1872-73

85. జనాభా పెరుగుదల విచారణ వ్యూహంపై నియమించిన కమిటీ ఏది?
Ans : .. కరుణాకరణ్ కమిటీ (1991) 

86. ప్రపంచ జనాభా దిషం ఏది?
Ans : .. జులై 11 

87. 5వ ఆర్థిక గణన ఎప్పుడు జరిగింది?
Ans : .2005 

88. బడ్జెట్ ఆవి దేవికి ఒక పరికరం లాగా వ్యవహరించుము?
Ans : . కోశ విధానం 

89. ఆల్పాభివృద్ధి చెందిన దేశాలలో అభివృద్ధికి గల  ఆవరోధం ఏది?
Ans : . సామాజిక వెనుక బాటుతనం 

87. ప్లాప్ హారిజన్ అంటే ఏమిటి?
Ans : . ప్రణాళిక కాల బంధం 

88. మనప్రణాళికల్లో ఏ వస్తువుకు ఆధికప్రాధాన్యం ఇచ్చారు?
Ans : .. ఉత్పాదక వస్తువులు 

89. పంతులిత ప్రాంతీయాభివృద్ధి లక్ష్యం కానిది ఏది?
Ans : . వలసలు పెరగడం 

90. మార్కెట్ ఆర్థిక వ్యవస్థను గట్టిగా సమర్థించిన ఆర్థికవేత్తలు ఎవరు?
Ans : .ఆడంస్మిత్, రికార్డో, జీ.కే. శాట్రియల్ 

91. విదేశీ పెట్టుబడులపై పరిపూర్ణ వియంత్రణ కలిగి ఉండటాన్ని ఏమంటారు?
Ans : . విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 

92. ఇండియాలో అత్యధికంగా ఆహార ధాన్యాలమ ఉత్పత్తి చేపే రాష్ట్రం ఏది?
Ans : . ఉత్తర ప్రదేశ్ 

93. సహకార వ్యవసాయాన్ని సిపార్సు చేసిన కాంగ్రెస్వ్య వసాయ సంస్కరణల కమిటీకి (1949) వాయుకత్వం వహించిన వారు ఎవరు? 
Ans : .. జె.సి. కమరప్ప

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Below Post Ad